Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో 39% వర్షపాత లోటు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 11, 2026 11:35 AM జనగామ General
జనగామ జిల్లాలో 39% వర్షపాత లోటు - Udayam
జనగామ జిల్లాలో ఈ సీజన్‌లో 39 శాతం వర్షపాత లోటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సాధారణం కంటే 239.4 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. నీటి ఎద్దడి దృష్ట్యా రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది.

Comments

G
Loading comments...