Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్‌ధన్‌ యోజనకు 12 ఏళ్లు పూర్తి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:07 AM జాతీయంGeneral
జన్‌ధన్‌ యోజనకు 12 ఏళ్లు పూర్తి - Udayam
ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకు 12 ఏళ్లు పూర్తికాగా, ఈ పథకం సాటిలేని ప్రభావం చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. 2015లో 14.7 కోట్లుగా ఉన్న జన్‌ధన్‌ ఖాతాలు 2026 నాటికి 59 కోట్లకు చేరాయి. వీటిలో దాదాపు 33 కోట్ల ఖాతాలు మహిళల పేరుతో ఉండగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల ఖాతాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...