వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం పత్తి ధరలు సోమవారం మాదిరిగానే కొనసాగాయి. రైతులు 3 వాహనాల్లో 25 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా, గరిష్ఠ ధర రూ.8,800, కనిష్ఠ ధర రూ.8,500గా నమోదైంది.
మార్కెట్ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులు లావాదేవీలను పర్యవేక్షించారు. నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మార్కెట్ వర్గాలు రైతులకు సూచించాయి.
Comments
Loading comments...

