Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:27 AM ఏలూరుGeneral
జల్ జీవన్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.264.61 కోట్ల విలువైన 1,223 పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. పనుల నాణ్యతలో లోపాలున్నా, అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...