Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 03, 2026 3:58 PM జాతీయంGeneral
జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు - Udayam

Photo Gallery

జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు - gallery image 1
జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు - gallery image 2
జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు - gallery image 3
జైషే మొహమ్మద్ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు - gallery image 4
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆకస్మిక దాడులు నిర్వహించిన గుజరాత్ ఏటీఎస్.. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌తో సంబంధమున్న 8 మంది నిందితులను అరెస్ట్ చేసింది. గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు వీరు రహస్యంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టయిన వారిపై యూఏపీఏ, బీఏన్‌ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నిన అహ్మద్, ఇబ్రహీమ్ లను గుజరాత్ ఏటీఎస్ తీవ్రంగా విచారిస్తోంది.

Comments

G
Loading comments...