వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) స్టడీ విజిట్‌లో ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు . ప్రజా నిధుల వినియోగం , ప్రభుత్వ కార్యక్రమాల అమలు , పరిపాలన , బ్యాంకింగ్ రంగంపై చర్చించారు .
రాజస్థాన్ సీఎస్ వి . శ్రీనివాస్ స్వాగతం పలికారు . SBI , BOI , PNB , UBI , CBI ఉన్నతాధికారులు పాల్గొన్నారు .
Comments
Loading comments...

