Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైన్ కమ్యూనిటీ జాగరణ సెమినార్‌లో రాంచందర్‌రావు

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:47 PM హైదరాబాద్General
జైన్ కమ్యూనిటీ జాగరణ సెమినార్‌లో రాంచందర్‌రావు - Udayam
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జైన్ కమ్యూనిటీ జాగరణ సెమినార్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పాల్గొన్నారు. జైన్ తత్వశాస్త్రంలోని కరుణ, సేవా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీవీజీ బీజేపీ, గౌతమ్‌రావు, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...