వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా ఒంగోలులో రిమాండ్ ఖైదీల ఆరోగ్యం విషమించిందంటూ జైలు సూపరింటెండెంట్ పేరుతో ఫోన్ చేసి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
గంజాయి కేసులో అరెస్టైన నిందితుల వివరాలు సేకరించి ఆగంతకులు ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

