Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాశ్వతో షిప్‌యార్డు రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:17 AM విశాఖపట్నంGeneral
జలాశ్వతో షిప్‌యార్డు రికార్డు - Udayam
విశాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా భారత నౌకాదళ భారీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వను విజయవంతంగా డ్రైడాక్‌లోకి తీసుకొచ్చింది. క్లిష్టమైన ప్రక్రియను సురక్షితంగా పూర్తిచేసింది. 175 మీటర్ల పొడవున్న జలాశ్వకు ఇక్కడ సమగ్ర మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ విజయం తూర్పు నౌకాదళానికి వ్యూహాత్మకంగా కీలకమని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...