Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడి కేసులో నిందితుడికి జైలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:30 AM గుంటూరుGeneral
దాడి కేసులో నిందితుడికి జైలు - Udayam
గుంటూరు రూరల్‌ పరిధిలోని గోరంట్ల వద్ద 2022 ఆగస్టు 3న కత్తులతో దాడి చేసి వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడు గోపినాథ్‌కు ఏడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో 30 రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...