Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం అవమానిస్తే జైలు

Follow Udayam on Google
రూప దేవి Jul 17, 2026 6:16 AM జాతీయంGeneral
వందేమాతరం అవమానిస్తే జైలు - Udayam
కేంద్ర ప్రభుత్వం జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో మూడు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో ఎఫ్‌సిఆర్‌ఎ (FCRA) సవరణ బిల్లు, జనన–మరణాల నమోదు సవరణ బిల్లులతో పాటు జాతీయ గౌరవ నివారణ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ ప్రతిపాదిత చట్ట సవరణల ప్రకారం జాతీయ గేయం ‘వందే మాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా దాని ఆలాపనను అడ్డుకున్నా జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధనలను తీసుకురానున్నారు.

Comments

G
Loading comments...