Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 11:19 AM రాజన్న సిరిసిల్లబిజినెస్
జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - Udayam
ఈనెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గురుజల శ్రీధర్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, కనీస వేతనం 600 చెల్లించాలని డిమాండ్ చేశారు. వి బి జి రామ్ జి చట్టని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరారు.

Comments

G
Loading comments...