వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు వెంకట్రామారెడ్డి, బలరాం, గోపాల్ పాల్గొన్నారు.
కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

