వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జైల్‌భరో నిర్వహించి ర్యాలీ చేపట్టారు.
ఈ ఆందోళనలో సుమారు 100 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

