Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైదు పల్లి శివరాజ్ కుటుంబం ను పరామర్శించిన సుధాకర్ రెడ్డి

Follow Udayam on Google
జైదు పల్లి శివరాజ్ కుటుంబం ను పరామర్శించిన సుధాకర్ రెడ్డి - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం.10.గిరిగేట్ పల్లి / జీడిగడ్డ కు చెందిన అనారోగ్యం తో మరణించిన శివరాజ్ కుటుంబం ను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు TJMU అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్యానాయక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...