Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జై ప్రకాష్ నారాయణను కలిసిన లోక్‌సత్తా కర్నూలు జిల్లా నాయకులు

Follow Udayam on Google
H M G H Q Aug 27, 2026 9:58 PM కర్నూలుGeneral
జై ప్రకాష్ నారాయణను కలిసిన లోక్‌సత్తా కర్నూలు జిల్లా నాయకులు - Udayam
హైదరాబాద్‌లో లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జై ప్రకాష్ నారాయణను లోక్‌సత్తా కర్నూలు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనందాచారి, తాలూకా అధ్యక్షులు పి. జయరాముడు కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ జై ప్రకాష్ నారాయణతో చర్చించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు.

Comments

G
Loading comments...