Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడో తరగతి బాలిక మృతిపై కలకలం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:14 AM ఏలూరుGeneral
ఏడో తరగతి బాలిక మృతిపై కలకలం - Udayam
కూనవరం మండలం కోతులగుట్ట గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న పల్లూరు బాలిక జాహ్నవి(13) తలనొప్పి, కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైంది. కోతులగుట్ట, భద్రాచలం వైద్యశాలలకు తరలించినా పరిస్థితి విషమించింది. ఖమ్మం తీసుకెళ్తుండగా ఆమె మృతిచెందింది. ఘటనపై కుటుంబసభ్యులు, స్థానికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...