Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు

Follow Udayam on Google
Farhan Jun 12, 2026 11:55 PM జగిత్యాలGeneral
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు - Udayam
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో క్షిపణుల దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్(26)ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం గతేడాది దుబాయ్ వెళ్లిన అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అతడి కుటుంబ సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమేశ్‌ను సురక్షితంగా విడిపించాలని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...