వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 'నువ్వా నేనా' డాన్స్ కాంపిటీషన్ పోటీలలో జగిత్యాల జిల్లాకు చెందిన బాలిక అద్భుత ప్రతిభ కనబరిచింది.
జగిత్యాల ఎన్‌డీఎస్ డాన్స్ అకాడమీకి చెందిన మౌళి ఠాకూర్, సీనియర్ సోలో వెస్టర్న్ క్యాటగిరిలో ద్వితీయ బహుమతి సాధించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, నగేష్ సమక్షంలో ఆమె మెమొంటో, నగదు బహుమతి అందుకుంది.
Comments
Loading comments...
