Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-23 జిల్లా క్రికెట్ టీం కెప్టెన్‌గా జగ్గయ్యపేట క్రీడాకారుడు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:24 PM కృష్ణా జిల్లాGeneral
అండర్-23 జిల్లా క్రికెట్ టీం కెప్టెన్‌గా జగ్గయ్యపేట క్రీడాకారుడు - Udayam
కృష్ణా జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా జగ్గయ్యపేటకు చెందిన వరుణ్ సాత్విక్ ఎంపికయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన ఆఫ్ స్పిన్నర్ సూర్య తేజకు కూడా జట్టులో స్థానం లభించింది. 28 నుంచి విజయవాడ సమీపంలోని మూలపాడులో జరిగే క్రికెట్ టోర్నమెంట్లలో వివిధ జిల్లాలతో వరుణ్ సాత్విక్ నేతృత్వంలోని జిల్లా జట్టు తలపడనుంది. ఎమ్మెల్యే తాతయ్య గారు, చైర్మన్ రాఘవేంద్ర, కోచ్ రాజేంద్ర క్రీడాకారులను అభినందించారు.

Comments

G
Loading comments...