Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వదలా’.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:12 AM జాతీయంవినోదం
‘వదలా’.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ - Udayam
జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్‌ నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘వదలా’ సెప్టెంబర్‌ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. జులైలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కుటుంబంతో ప్రశాంతంగా జీవించే డాక్టర్‌ సిద్ధార్థ్‌ జీవితంలోకి అముద ప్రవేశించిన తర్వాత చోటుచేసుకునే పరిణామాలే ఈ సినిమా కథ.

Comments

G
Loading comments...