Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరూపాక్షి అరెస్ట్‌పై చంద్రబాబును ప్రశ్నించిన జగన్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 7:16 PM అమరావతిGeneral
విరూపాక్షి అరెస్ట్‌పై చంద్రబాబును ప్రశ్నించిన జగన్ - Udayam
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌ను ఖండిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విరూపాక్షిపై కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. విరూపాక్షి ఇంటి సీసీటీవీ హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకోవడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు.

Comments

G
Loading comments...