Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికాసేపట్లో జగన్‌ ప్రెస్‌మీట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 10:09 AM అమరావతిGeneral
మరికాసేపట్లో జగన్‌ ప్రెస్‌మీట్‌ - Udayam
మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ అంశాలపై జగన్‌ మాట్లాడనున్నట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన ఏ అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Comments

G
Loading comments...