వార్తలకు తిరిగి వెళ్లండి

తన ఉనికిని కాపాడుకోవడానికే జగన్ పొగాకు రైతుల కోసం అంటూ రాజకీయ యాత్ర చేపడుతున్నారని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. నిడదవోలు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో తక్కువ ధరకు బియ్యం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

