వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రైతులను వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం బ్లాక్ బర్లీ పొగాకు రైతుల ఖాతాల్లో రూ.273 కోట్లు జమ చేసిందని తెలిపారు. కేంద్రంతో చర్చించి 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు నిధులు సిద్ధం చేశామని, రాజకీయ లబ్ధి కోసమే జగన్ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

