వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ నేతలతో YCP అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై జగన్ వారితో చర్చించారు.
Comments
Loading comments...

