వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ జగన్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమంలో గేమ్ ఛేంజర్‌గా నిలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చే 'నేమ్ ఛేంజర్'గా మిగిలిందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం పేరు మార్చి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి, రెండేళ్ల ఆలస్యంగా పథకాన్ని అమలు చేయడం ద్వారా చేనేత కుటుంబాలను తీవ్రంగా నిరాశపరిచారని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

