వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులను అధికార కూటమి వేధింపుల నుండి కాపాడుకునేందుకు వీలుగా వైసీపీ అధినేత జగన్ గురువారం 'జగన్ 2.0 సూపర్ యాప్'ను లాంచ్ చేశారు.
సోషల్ మీడియాలో తమ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నందునే ఈ ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలకు అండగా నిలిచేందుకే దీనిని తీసుకొచ్చామని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

