Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మల ఖాతాల్లోకి రూ.13,000

అశ్విని దేవి Jul 16, 2026 4:54 PM అమరావతి 5 viewsabout 2 hours ago
అమ్మల ఖాతాల్లోకి రూ.13,000 - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద జులై 22న లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు జీవో విడుదల చేసింది. ఈ పథకం ద్వారా సుమారు 67.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.10,120.78 కోట్లు నేరుగా జమ కానున్నాయి.

Comments

G
Loading comments...