Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీరనున్న కర్నూలు దాహం

భరత్ తేజ Jul 16, 2026 4:36 PM కర్నూలు 4 viewsabout 2 hours ago
తీరనున్న కర్నూలు దాహం - Udayam Digital
కర్నూలు జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తుంగభద్ర జలాశయం నుండి గురువారం నాడు 1.5 టీఎంసీల నీటిని అధికారులు దిగువ కాలువకు విడుదల చేశారు. ఈ తాగునీటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. సిరి తెలిపారు. ఈ జలాలు మరో మూడు, నాలుగు రోజుల్లో ఏపీ సరిహద్దుకు చేరుకోనున్నాయి.

Comments

G
Loading comments...