Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండారెడ్డి మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 3:35 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
కొండారెడ్డి మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి - Udayam
తిరుపతి రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై.కొండారెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కొండారెడ్డి మృతి రాయలసీమ విద్యారంగానికి తీరని లోటని చెబుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...