Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశ రద్దుపై జగన్ విమర్శలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 8:31 PM గుంటూరుGeneral
దిశ రద్దుపై జగన్ విమర్శలు - Udayam
‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు చీకటి రోజని, సమగ్ర భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు.‘దిశ’ యాప్‌, ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, మహిళా పోలీసులు, ప్రత్యేక కోర్టులు, ఫోరెన్సిక్‌ వ్యవస్థ ద్వారా మహిళల రక్షణకు బలమైన వ్యవస్థను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జగన్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...