వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్ చేపట్టనున్న భీమవరం పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
మేత ధరల పెంపు, కంపెనీలు-పాలకుల కుమ్మక్కుతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Comments
Loading comments...

