వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నీటిని నిల్వ చేయడం చేతగాకపోతే కేసీఆర్‌కు అప్పగించాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లు నడిపితే వచ్చే ఎలాంటి ప్రమాదానికైనా భారాసదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకపోతే 'చలో కన్నెపల్లి' కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 95 శాతం ఉపయోగిస్తోందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.
Comments
Loading comments...

