Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాఫ్నా జట్టు సహ యజమానిగా జహీర్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 8:19 AM జాతీయంక్రీడలు
జాఫ్నా జట్టు సహ యజమానిగా జహీర్‌ - Udayam
లంక ప్రీమియర్ లీగ్‌లోని జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో భారత మాజీ పేసర్ జహీర్‌ ఖాన్ సహ యజమానిగా చేరారు. ఈ మేరకు యాంకర్ స్పోర్ట్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. గతంలో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ ఫ్రాంచైజీని జహీర్‌ భాగస్వామ్యంతో కొనుగోలు చేయడం గమనార్హం. శ్రీలంకతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ కొత్త ప్రయాణంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...