వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వేలో భాగంగా మలమీదపల్లి, స్వర్ణ గ్రామాల్లో బుధవారం తహశీల్దార్ కె. నరసింహులు రైతులతో సమావేశమయ్యారు. అన్నదమ్ముల భాగ పరిష్కారాలు, దాయాదుల భూ విభజనకు సంబంధించిన జాయింట్ ఎల్‌పీఎంలను తగ్గించుకోవాలని సూచించారు.
భూ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుంటే భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. రీసర్వేను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

