Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ వుషూ ఛాంపియన్‌షిప్‌లో జహీరాబాద్ క్రీడాకారుల ప్రతిభ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:18 PM సంగారెడ్డిGeneral
జాతీయ వుషూ ఛాంపియన్‌షిప్‌లో జహీరాబాద్ క్రీడాకారుల ప్రతిభ - Udayam
చెన్నైలో జరిగిన 25వ జూనియర్ జాతీయ వుషూ ఛాంపియన్‌షిప్‌లో జహీరాబాద్‌కు చెందిన శ్లోక్ సాగర్, ఉమా మహేశ్వరి ప్రతిభ చాటారు. తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగిన శ్లోక్ 6.98, ఉమా మహేశ్వరి 6.86 పాయింట్లు సాధించారు. వారి ప్రదర్శనపై అకాడమీ మాస్టర్లు శంకర్ సాగర్, సిద్ధా రెడ్డి, కోచ్ సంధ్య చౌహాన్ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...