వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనముల్లు పేటకు చెందిన ఉపాధ్యాయుడు కౌలూరు రాజేష్ శనివారం విజయనగరం పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు.
సెప్టెంబరు 5 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యా వనరుల శాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లాకు చెందిన ఆయన ఎంపికయ్యారు.
Comments
Loading comments...

