Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌కు సన్మానం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:03 AM జగిత్యాలGeneral
జాతీయ ఉత్తమ ఫొటోగ్రాఫర్‌కు సన్మానం - Udayam
ధర్మపురిలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్న వడ్లూరి రవీందర్‌ను సన్మానించారు. DWO భాస్కర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. CDPO వాణిశ్రీ, ACDPO మౌనికతో పాటు సూపర్‌వైజర్లు, టీచర్లు, కౌన్సిలర్లు రవీందర్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

Comments

G
Loading comments...