వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అర్షియా తెలంగాణ సబ్ జూనియర్ త్రోబాల్ జట్టుకు ఎంపికైంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు కోల్‌కతాలో జరిగే 34వ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ భవాని, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధ తెలిపారు.
Comments
Loading comments...

