వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం జరగనున్న జాతీయ స్థాయి స్పెల్-బీ పోటీలక సిరికొండ సత్యశోధక్ పాఠశాల విద్యార్థినులు ఎం. మేఘన, సి.హెచ్. స్వేచ్ఛ ఎంపికయ్యారు.
ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచి ఛాంపియన్‌షిప్ అవార్డులు సాధించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య ఆకాంక్షించారు.
Comments
Loading comments...

