వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు సత్తాచాటారు.
బాలుర విభాగంలో రెడ్డి భార్గవ్ కుమార్, బాలికల విభాగంలో చల్లా శ్రావణి ఉత్తమ క్రీడాకారులుగా రాణించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అక్టోబరు 3 నుంచి 7 వరకు భిలాయ్ లో జరిగే సబ్ జూనియర్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో వీరు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు
Comments
Loading comments...

