వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన, కొమరోజు శ్రీరామ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. డెహ్రాడూన్‌లో పోటీలు జరగనున్నాయి.
కేరళలోని త్రివేండ్రంలో జరిగిన సౌత్ జోన్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ చూపడంతో ఎంపిక చేశారు. క్రీడాకారులను కోచ్ ఎం.డి. నబీ, డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి అభినందించారు.
Comments
Loading comments...

