Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సెమినార్ బ్రోచర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 2:47 PM కామరెడ్డిGeneral
జాతీయ సెమినార్ బ్రోచర్ ఆవిష్కరణ - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయంలో DEC 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 109వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ జాతీయ సెమినార్ బ్రోచర్ను తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, వృద్ధి అభివృద్ధి సిద్ధాంతాలు ఆర్థిక సంక్షోభాల నివారణ మార్గాలపై సెమినార్ లో చర్చిస్తామని వీసీ తెలిపారు.

Comments

G
Loading comments...