వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రముఖ వైద్య నిపుణులు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావుకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది ప్రతిష్ఠాత్మ కంగా నిర్వహించే నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 66వ వార్షిక సదస్సు లో పరిశోధనా ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా (జడ్జ్) వ్యవహరించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది
ఈ జాతీయ సదస్సు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు తమిళ నాడు లోని SRM మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో జరగ నుంది.
Comments
Loading comments...

