Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థులు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 11:27 AM మంచిర్యాలGeneral
జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థులు - Udayam
బెల్లంపల్లి పట్టణానికి చెందిన విద్యార్థులు జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు విషయేంద్ర వర్మ, సుశాంత్ కుమార్, రాష్ట్రపాల్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26నుంచి 30వరకు మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు

Comments

G
Loading comments...