Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై మొక్కజొన్న ఆరబోత

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:48 AM నిర్మల్ General
జాతీయ రహదారిపై మొక్కజొన్న ఆరబోత - Udayam
నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామం వద్ద 61వ జాతీయ రహదారిపై స్థానిక రైతులు మొక్కజొన్నను ఆరబోస్తున్నారు. దీంతో వాహనదారులకు, ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలు కోత దశకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని రవాణా అధికారులు, పోలీసులను కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...