వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.
విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం అందరికీ అందినప్పుడే స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా అందినట్లని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీలగిరి రాజేందర్, పునుగోటి కమలాకర్ రావు, రిజ్వాన్, రాజేష్, శ్రీకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

