వార్తలకు తిరిగి వెళ్లండి

80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుని ఘననివాళులు అర్పించారు .
దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

