వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ గ్రామ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ‘బాలల స్నేహపూర్వక గ్రామం’ కేటగిరీలో రాష్ట్రం నుంచి ఏకైక పంచాయతీగా బోరవానిపేట జాతీయ స్థాయికి నామినేట్ కావడం గర్వకారణమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
గ్రామంలో పర్యటించిన ఆయన పాఠశాలలు, అంగన్‌వాడీల్లో తాగునీరు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ తదితర వసతులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, కేంద్ర బృందం పరిశీలనకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

